బరువు తగ్గాలనుకునే వారి కోసం

November 15, 2019

ఓట్స్ లో బీటాగ్లుకోస్ అనే పీచుపదార్థం ఉంటుంది. ఇది కరిగిపోయే పీచుపదార్థం. ఇది స్పాంజ్ లాగా పనిచేసి చెడు కొలస్ట్రాల్ ని గ్రహిస్తుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు, కొలస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఒక అమృతాహారం.