బరువు పెరగాలనుకునేవారి కోసం

November 6, 2019

  1. చలికాలంలో ఎక్కువగా దొరికే సీతాఫలం గుజ్జు ను తేనే తో కలిపి తింటుంటే బరువు పెరుగుతారు
  2. అశ్వగంధ పొడి ని పాలలో కలిపి తీసుకోవడం వలన బరువు పెరిగి, కండ పుష్టి కలుగుతుంది
  3. పాలల్లో ఖర్జురం నానబెట్టి తినడం వలన మంచి ఫలితం ఉంటుంది