జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు

July 26, 2019

  1. ప్రతిసారి తలస్నానం చేయడానికి ముందు తప్పనిసరిగా గోరువెచ్చని hair ఆయిల్ తో బాగా మసాజ్ చేసుకోవాలి.
  2. తలస్నానానికి హెర్బల్ షాంపూ వాడండి. జుట్టు పోషణకి ఇది చాల మంచిది.
  3. జుట్టు ఆరబెట్టడానికి దయచేసి డ్రయ్యర్ వాడకండి.
  4. తలస్నానం తరువాత ఏదయినా మోయుశ్చరైజర్ వాడండి.
  5. వారానికి ఒకసారి ఏదయినా హెయిర్ ప్యాక్, 15 రోజులకు ఒకసారి హెన్నా అప్లై చేయండి.
  6. ఇలా చేయడం ద్వారా కచ్చితంగా మీ జుట్టుని ఈ కాలుష్యం నుండి కాపాడుకోవచ్చు.