జుట్టు నల్లబడటానికి మరియు ఆరోగ్యానికి చిట్కా

October 24, 2019

జుట్టు నల్లబడటానికి, ఆరోగ్యానికి కలోంజీ మరియు మెంతులు 2 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని పొడి చేసి ఒక గాజు సీసాలో వేసి అందులో 2స్పూన్ల ఆముదం నూనె, 1/2 కప్పు ఆలివ్ ఆయిల్ ని కలిపి పక్కన పెట్టాలి. దీనిని 3 రోజుల తరువాత వాడాలి. దీనిని వాడటం వల్ల జుట్టు ఒత్తుగా, పట్టులాగా తయారవుతుంది. జుట్టు చిట్లడం, చుండ్రు తగ్గి కాంతివంతంగా తయారవుతుంది.