Six health benefits of dates (ఖర్జూరం)

May 14, 2019

ఖర్జూరం లోని పోషకాలు: విటమిన్ ఎ.బి లతో పాటు కాల్షియమ్ పోరస్, ఫాస్ఫరస్ ఫైబర్ ఉన్నాయి. అందుకే ఖర్జూరం ని ప్రోటీన్స్ పవర్ హౌస్ అని అంటారు. ఇందులో గ్లూకోస్ ఇంకా ఫ్రక్టోజ్ కూడా ఉంటాయి.

ఖర్జూరం వలన లాభాలు:

  1. గుండె సమస్యలకు బాగా పనిచేస్తుంది. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు , గుండె నీరసం ఉన్నవారికి బాగా పనిచేస్తుంది.
  2. తక్షణ శక్తినిస్తుంది. ఇందులో ఊండే గ్లూకోస్ తక్షణ శక్తినిచ్చి చూరుగ్గా ఊండేలా చేస్తాయి.
  3. కంటి సమస్యలను తగ్గిస్తుంది.
  4. బరువు పెరగటానికి దోహదపడుతుంది.
  5. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉంచుతుంది.
  6. పాలలో ఖర్జూరం నానబెట్టి తినడం వల్ల శృగారం సామర్థ్యం పెరుగుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు ఇలా చేయడం వల్ల ఆ సమస్య త్వరగా తగ్గిపోతుంది. జీర్ణ సమస్యలు ఉండవు. కొలెస్ట్రాల్ తగ్గుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.