- చిటికెడు ఇంగువ 1 స్పూన్ నెయ్యితో వేడిచేసి 1 గ్లాస్ నీటితో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- 1/4 స్పూన్ వాముని 1 స్పూన్ నెయ్యిలో వేయించి అన్నం మొదటి ముద్దలో తింటుంటే సమస్య క్రమంగా తగ్గుతుంది.
- రోజుకి 2 పూటలు బోజనానికి ముందు 3 గ్రాముల సునాముఖి చూర్ణం, పటికబెల్లం పొడితో కలిపి చల్లని నీటిలో కలిపి తాగుతుంటే సమస్య తగ్గిపోతుంది.
- దోసకాయ ఎక్కువగా వంటలలో వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.