ఉదర సమస్యలకి అద్భుత లేహ్యం

November 23, 2019

simple-home-remedy-for-abdominal-problems

పుదీనా, ఉప్పు, జీలకర్ర, ఇంగువ, ఎండుఖర్జూరం, మిరియాలు, ఎండుద్రాక్ష అన్నింటిని కలిపి లేహ్యం లాగా సేవిస్తే ఉదర సంబంధిత సమస్యలైన కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, ఆకలి మందగించడం, అజీర్తి వంటి సమస్యలకి చెక్ పెట్టవచ్చు.