అతి మూత్ర సమస్య – పరిష్కారం

November 1, 2019

వర్షాకాలంలో, చలికాలంలో పెద్దలలో ఎక్కువగా కనిపించే సమస్య అతి మూత్రం. ఈ సమస్యను అధిగమించడానికి నేరేడు గింజల్ని ఎండబెట్టి పొడిచేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ నీటిలో 1 స్పూన్ పొడిని కలిపి తీసుకుంటుంటే అతి మూత్ర సమస్య అదుపులోకి వస్తుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న వ్యర్దాలని, టాక్సిన్స్ ని బయటకి పంపిస్తుంది.

ఇలా 40 – 45 రోజులు చేయాల్సి ఉంటుంది.