మొటిమలు మరియు మచ్చల సమస్యకు

November 6, 2019

మెంతి మరియు తులసి ఆకులను సమపాలల్లో తీసుకొని పేస్ట్ లా తయారుచేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వలన ముఖం పై మచ్చలు, మొటిమలు, టాన్, గుంతలు, బ్లాక్ హెడ్స్ తగ్గిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది