మెంతులు చేసే మేలు

December 16, 2019

2స్పూన్ ల మెంతులను రాత్రి ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం మెంతులతో సహా ఆనీటిని అరగ్లాసు అయ్యేవరకు మరిగించాలి. ఈ కషాయానికి 1 లేదా 2 స్పూన్ల తేనె కలిపి గోరువెచ్చగా తీసుకోవడం వల్ల ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల నుండి దూరం చేస్తుంది. అంతేకాకుండా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది, కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది, లివర్ ని క్లీన్ చేస్తుంది, కిడ్నీ లలో రాళ్ళని కరిగిస్తుంది.