కీళ్లనొప్పులు తగ్గడానికి

August 28, 2019

joint pain home remedy

ముడి అటుకులను కడిగి తియ్యటి పెరుగుతో కలిపి దద్దోజనం లాగా తాలింపు పెట్టాలి. ఇది చాల రుచిగా ఉండటమే కాకా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్. ఇలా తరుచు చేస్తూ తినడం వల్ల క్యాల్షియం శరీరానికి బాగా అందేలా చేస్తుంది. కీళ్లనొప్పులు ఉన్నవారికి ఇది అమృతం లాంటిది. బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ ఉన్నవారికి కూడా మంచి పౌష్టికాహారం.