పిల్లల్లో ఎముకలు దృడంగా అవ్వాలనుకుంటే

July 3, 2019

  1. ఇనుప కడాయి లో వేయించిన నువ్వులను రోజు 1 టీ స్పూన్ తినడం పిల్లలకు అలవాటు చేయండి.
  2. వారానికి 3 నువ్వుల లడ్డులు అయినా తినేలా చుడండి.
  3. మునగాకు రసాన్ని పాలతో చేర్చి తాగించండి.
  4. పిల్లల రెగ్యులర్ డైట్ లో తాటి బెల్లం ఉండేలా చూసుకోండి.
  5. వారానికి 2 లేదా 3 సార్లు తోటకూర, మునగాకు లేదా ఏదయినా ఆకుకూరను అందించండి.
  6. ఎండు ఆల్‌బుకరా తరుచు ఇస్తూ ఉండండి.