పిప్పి పన్ను నొప్పి నుంచి క్షణాల్లో ఉపశమనం కోసం

December 27, 2019

మింట్ ఆయిల్ (పుదీనా నూనె) ని లవంగం నూనె తో కలిపి పిప్పి పన్ను నొప్పి ఉన్నచోట పూయడం వల్ల నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.