కాలిలో ముల్లు గుచ్చుకొని అది బయటకి రాకుండా నొప్పితో సలుపుతున్నపుడు మెంతుల్ని పొడిచేసి నీటితో కలిపి పేస్ట్ ల తయారుచేసి దానిని కాస్త ఉడికించి ఆ పేస్ట్ తో కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గి, ముల్లు దానంతట అదే బయటకి వస్తుంది.