వర్షాకాలంలో పాదాలకు సోకె ఫంగస్

July 28, 2019

వర్షాకాలంలో నీటిలో ఎక్కువగా తడవడం, చెప్పులు లేకుండా తిరగడం వల్ల, టైట్ షూస్ వేసుకోవడం వాటివల్ల ఫంగస్ సోకుతుంది. దీనిని తగ్గించడానికి మంచి హోమ్ రెమెడి బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడా చర్మం PH లెవెల్స్ ని బాలన్స్ చేస్తుంది. 2 స్పూన్ల బేకింగ్ సోడాకి 1 స్పూన్ వేడినీళ్లు కలిపి పేస్ట్ ల తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ఫంగస్ ఉన్న చోట్లా కాటన్ బాల్ తో పూయాలి. దీనిని 15 నిముషాలు అలా వదిలేయాలి. తరువాత పొడి గుడ్డతో శుభ్రం చేయాలి. ఇలా రోజుకి 2 లేదా 3 సార్లు చేయడం వళ్ళ మంచి ఫలితం ఉంటుంది.