ఇలా చేస్తే దోమలు మీ దరిచేరవు

October 31, 2019

సాధారణంగా అందరు దోమలు కుట్టకుండా ఉండటానికి చాల రకాల లోషన్స్ వాడుతుంటారు. కానీ వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ లోషన్ అప్లై చేసిన తరువాత పిల్లలు కూడా నోట్లో వేళ్ళు , చేతులు పెట్టుకోవడం వళ్ళ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అలా కాకూడదు అనుకుంటే ఇలా చేసి చూడండి.

“1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, 2 లేదా 3 చుక్కల మెంథాల్ ఆయిల్, కొంచెం నిమ్మరసం మూడింటిని కలిపి శరీరానికి అప్లై చేయడం వల్ల దోమలు కుట్టకుండా ఉండటమే కాకా స్కిన్ ఎలెర్జీస్ తగ్గుతాయి.”