తలలో పేళ్లు పోవడానికి సులువైన చిట్కాలు

- నీమ్ ఆయిల్(వేప నూనె) ని కుదుళ్ళకి, జుట్టుకి బాగా పట్టించాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వళ్ళ మంచి ఫలితం ఉంటుంది.
- వేప ఆకులూ, తులసి ఆకులూ కలిపి ముద్దగా నూరి తలకు పట్టించి 2 గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల పేళ్లు సమస్య తీరిపోతుంది.
- కర్పూరాన్ని పొడిగా చేసి కొబ్బరి నూనె లో కలిపి తలకు పట్టించి 1 గంట తరువాత తలస్నానం చేయాలి.
- ఆపిల్ సైడర్ వెనీగర్ 3 స్పూన్స్ తీసుకుని అందులో 1 స్పూన్ నీళ్లు కలిపి కుదుళ్ళకి పట్టించి 40 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇది పేళ్లు తగ్గడానికి మంచి రెమెడి.
Related