మూత్రపిండాలలో రాళ్ళని సులువుగా పోగొట్టండిలా

December 25, 2019

ఉలవలని ముద్దగా నూరి 1కప్పు తీసుకోవాలి. దీనికి 4 కప్పుల నెయ్యి, 16 కప్పుల నీటిని చేర్చి సన్నటి మంటమీద నీరు అంత ఇంకిపోయి 1కప్పు నెయ్యి మిగిలేంతవరకు మరిగించాలి. ఈ నెయ్యిని రోజు 2 స్పూన్ల చొప్పున వేడి నీటితో గాని పాలతో గాని కలిపి 40 – 45 రోజులు క్రమం తప్పకుండ తీసుకుంటుంటే మూత్రపిండాలలో రాళ్ళూ కరిగిపోయి పడిపోతాయి.