పిల్లల్లో జలుబు, దగ్గు కి తక్షణ పరిష్కారం

July 27, 2019

లేత తమలపాకులని కాస్త వేడిచేసి దంచి రసం తీయాలి. దీనోతో పాటు తులసి ఆకులని దంచి రసం తీయాలి. రెండూ సమపాల్లలో కలిపి తగినంత తేనె చేర్చి పిల్లల్లకి ఇవ్వడం వల్ల కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇది పిల్లల్లో జలుబు, దగ్గు కి మంచి పరిష్కారం గ చెప్పవచ్చు.

పసిపిల్లల్లో అయితే 1 సంవత్సరం లోపు పిల్లల్లకి 5 చుక్కలు తమలపాకు రసం, 5 చుక్కలు తులసి ఆకుల రసం తో తగినంత తేనె చేర్చి కలిపి తాగించాలి. 1 సంవత్సరం దాటినా వాళ్ళకి 10 చుక్కల చొప్పున, అంతకంటే పెద్దవాళ్ళకి 20 చుక్కల చొప్పున ఇవ్వాలి.