అన్ని రకాల చర్మ సమస్యలకు “కానుగ”

December 18, 2019

home remedies for all types of skin allergies with kanuga

అనేక రకాల మొండి చర్మ వ్యాధులు, దీర్ఘకాలిక ఫుల్లు, వ్రణాలు, చీము పొక్కులు, దుర్గంధంతో కూడిన పుండ్లకు మంచి ఆయుర్వేద గృహ చికిత్స – కానుగ పప్పు, వేప బెరడు, వావిలి ఆకు సమపాళ్లలో తీసుకుని ముద్దగా నూరి ఆ పేస్ట్ ని సమస్య ఉన్న చోట అప్లై చేయడం వల్ల క్రమంగా సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఒక గొప్ప ఔషధం.