రక్తపు గడ్డలు, సెగడ్డలు, చీము గడ్డలు త్వరగా తగ్గాలంటే?

November 10, 2019

రక్తపు గడ్డలు, సెగడ్డలు, చీము గడ్డలు పై నానబెట్టిన మెంతుల పేస్ట్ apply చేయడం వలన త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి మరియు తిరిగి సమస్య రాకుండా ఉంటుంది.