వెనిగర్ తో కాంతివంతమైన చర్మం

December 17, 2019

healthy skin with apple cider vinegar

స్నానం చేసే నీటిలో 4 లేదా 5 చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలిపి స్నానం చేయడం వల్ల చర్మం PH లెవెల్స్ ని బాలన్స్ చేసి, చర్మాన్ని కోమలంగా, కాంతివంతంగా చేస్తుంది.