అందాన్ని అందించే గుడ్డు తెల్లసొన

August 16, 2019

  1. గుడ్డులోని తెల్ల సొన తీసుకుని జుట్టు కుదుళ్ళ దగ్గర నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇలా తరుచు చేస్తూ ఉంటె జుట్టు చిట్లడం తగ్గి, కాంతివంతంగా తయారవుతుంది.
  2. గుడ్డు తెల్లసొన తీసుకుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.
  3. బ్లాక్ హెడ్స్ ఉన్నచోట కాటన్ బాల్ ని గుడ్డు తెల్లసొనలో ముంచి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట ఉంచాలి. 15 నిమిషాల తరువాత ఆ కాటన్ బాల్ ని స్పీడ్ గ లగేయాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి.