పుచ్చకాయ తినటం వల్ల కలిగే లాభాలు

April 5, 2019

పోషకాలు :- విటమిన్ ఎ , బి ,సి , పొటాషియం ,మాంగనీస్ , మెగ్నీషియం మరియు బయోటిన్ ఉంటాయి.

health-benefits-of-watermelon-arogyamantra

లాభాలు :-

  1. డీహైడ్రేషన్ సమస్యను నివారించవచ్చు.
  2. ఎండ వల్ల వచ్చే టాన్, దద్దుర్లను తగ్గిస్తుంధి.
  3. బీపీ ని కంట్రోల్ చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపరుస్తుంది.
  4. శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.
  5. నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపరుస్తుంది. దాని వల్ల మనసుకు శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది .
  6. పుచ్చకాయ గింజలలో పురుషుల వీర్య కణాల ఉత్పత్తి పెంచే ఔషధ గుణాలున్నాయి.
  7. ఇందులో ఉండే ‘విటమిన్ ఎ’ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.