కాపర్ (రాగి లోహం) వాడకం వలన కలిగే ప్రయోజనాలు

August 13, 2019

మన పూర్వీకులు చాల ధృడంగా ఉండేవారు. దానికి కారణం వారు ఆచరించే పద్ధతులు, ఆహారపు అలవాట్లు. ఆ కాలంలో కాపర్ వాడకానికి ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. ఎందుకంటె కాపర్ అందించే ప్రయోజనాల గురించి వారికీ బాగా తెలుసు. అందుకే రాగి పాత్రల్లో వంటచేసుకునేవారు, రాగి ఆభరణాలను ధరించేవారు, రాగి నాణాలను నది ప్రవాహం లో వేయడం లాంటివి చేసేవారు. అందుకే ఇపుడు మళ్లీ వారి పద్దతులను ఆచరించడం మొదలుపెట్టారు.

  1. కాపర్ జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
  2. శరీరం ధృడంగా తయారయ్యేలా చేస్తుంది.
  3. థైరాయిడ్ గ్రంధి పనితీరుని మెరుగుపరుస్తుంది.
  4. శరీర బరువు తగ్గించడంలో పయోగపడుతుంది.
  5. కాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.
  6. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
  7. కీళ్లనొప్పులు తగ్గిస్తుంది. ఎముకల్నిదృడంగా చేస్తుంది.
  8. ఒత్తిడిని తగ్గించి గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. బీపీ ని కంట్రోల్ చేస్తుంది.
  9. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
  10. ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది.