ఆరోగ్యానికి ఎండు ద్రాక్ష

July 23, 2019

  1. రక్తంలోని చేడు కొలస్ట్రాల్ తగ్గించి, రక్తహీనత సమస్యని నివారిస్తుంది.
  2. గుండెసంబంధ వ్యాధులను నివారిస్తుంది.
  3. అధిక బరువుని తగ్గిస్తుంది. ప్రీ రాడికల్స్ నుండి శరీరానికి రక్షణగా నిలుస్తాయి.
  4. రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తుంది.
  5. గ్యాస్, అసిడిటీ, జీర్ణసంబంధ సమస్యలు, మలబద్దకం ను నివారిస్తాయి.
  6. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలని కలిగి ఉంటుంది. ఇన్ఫెక్షన్ ల బారి నుండి కాపాడుతుంది.
  7. ఒత్తిడిని తగ్గిస్తాయి.