వరి పేలాలు (మరమరాలు) అందించే ఆరోగ్య ప్రయోజనాలు

July 22, 2019

  1. క్యాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
  2. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నందువల్ల తక్షణ శక్తినిస్తుంది. పిల్లలకి మంచి పౌష్టికాహారం.
  3. మెదడుకి చురుకుదనాన్ని కలిగిస్తాయి. జ్ఞాపక శక్తిని పెంచుతాయి.
  4. ఇందులో సోడియం తక్కవ అందువల్ల బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది.గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది.
  5. ఫైబర్ కలిగి ఉన్నందువల్ల త్వరగా జీర్ణమవుతాయి. ఎముకల్ని, దంతాలని దృడంగా చేస్తాయి.
  6. బరువు తగ్గాలనుకునేవారు, తక్కువగా తినాలనుకునేవారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.