ద్రాక్ష పండ్లతో ఆరోగ్యం

April 15, 2020

Health-Benefits-of-Grapes

తల నొప్పికి ద్రాక్ష రసాన్ని పంచదార కలపకుండా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తరుచు ద్రాక్ష రసాన్ని తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అసిడిటిని తగ్గిస్తుంది. బీపీ ని కంట్రోల్ లో ఉంచుతుంది. మెటబాలిజం రేటుని పెంచుతుంది. మలబద్దకం సమస్యని నివారిస్తుంది.