కొబ్బరి బొండం ఒక అమృత కలశం

September 24, 2019

ప్రకృతి ప్రసాదించిన వరం ఈ కొబ్బరి బొండం. ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్చంగా దొరికే ఆహారాలలో ఇది ఒకటి.

ప్రయోజనాలు:

  1. కొబ్బరి బొండం అల్సర్ కి ఒక దివ్యఔషదం. కొబ్బరి నీళ్లు కడుపులో మంటకి వెంటనే ఉపశమన్నిస్తుంది.
  2. కలరా, పచ్చకామెర్లు, చికెన్ పాక్స్ సమస్యకు మంచి మెడిసిన్ గ చెప్పవచ్చు.
  3. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తహీనత సమస్యను అరికడుతుంది.
  4. బలహీనంగా ఉన్నవారికి, జ్వరం వచ్చిన వారికీ తక్షణ శక్తినిస్తుంది.
  5. చెరుకు రసం తో కలిపి తీసుకోవడం వళ్ళ మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.
  6. కొబ్బరి నీళ్లు 2 పూటలా మితంగా తీసుకోవడం వల్ల గుండెకు బలాన్ని చేకూరుస్తుంది.