అద్భుతమైన ఫలం – అరటిపండు

August 30, 2019

  1. గుండె పోటు వచ్చే అవకాశాలను 40% తగ్గిస్తుంది.
  2. ఒత్తిడిని తగ్గిస్తుంది. మెదడు, గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది.
  3. జీర్ణశక్తిని పెంచుతుంది. గుండె మంటను తగ్గిస్తుంది.
  4. ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.
  5. రక్త హీనత సమస్యను తగ్గిస్తుంది.
  6. అధిక ఆహారం తీసుకోకుండా పొట్ట నిండిన భావనను కలిగిస్తుంది.
  7. గ్యాస్ట్రిక్ సమస్యలను అరికడుతుంది.
  8. క్రీడాకారులకు ఎనర్జిటిక్ ఫుడ్.