ఆపిల్ లోని పోషకాలు: ఆపిల్ లో విటమిన్ A, B, C, E, K ఉంటాయి. వీటితోపాటు పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం, పాస్పరస్, జింక్ ఇంకా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఆపిల్ వలన కలిగే ప్రయోజనాలు:
- రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి స్నేహకారిగా ఉంటుంది.
- మెదడు పనితీరుని వేగవంతం చేస్తుంది.
- రక్తపోటు, షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది.
- చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. కాంతివంతంగా చేస్తుంది.
- దంతాలను, ఎముకలను, జుట్టును ఆరోగ్యాంగా ఉంచుతుంది.
- కొన్ని రకాల కాన్సర్ ల బారిన పడకుండా రక్షిస్తుంది.