గ్రీన్ టీ చేసే మేలు

July 30, 2019

  1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  2. కొవ్వుని వేగంగా కరిగిస్తుంది. అధిక బరువుని నియంత్రిస్తుంది.
  3. రక్తపోటుని నియంత్రిస్తుంది.
  4. శరీర మెటబాలిజం రేటుని పెంచుతుంది.
  5. కాన్సర్ కారకాలతో పోరాడి నిరోధిస్తుంది.
  6. షుగర్ లెవెల్స్ ని బాలన్స్ చేస్తుంది.
  7. వైరల్స్ నుండి రక్షిస్తుంది.
  8. కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్నిస్తుంది.
  9. నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
  10. మెదడుని చురుగ్గా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.