వెల్లుల్లి తీర్చే సమస్యలు

November 20, 2019

garlic-health-benefits-in-telugu

  1. బరువుని తగ్గిస్తుంది.
  2. షుగర్ ని కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది.
  3. కొలస్ట్రాల్ కరిగించి, రక్తం సాఫీగా సరఫరా అయ్యేలా చేస్తుంది.
  4. లివర్ ని క్లీన్ చేస్తుంది.
  5. శృంగార సామర్ధ్యాన్ని పెంచుతుంది.
  6. అధిక రక్తపోటుని తగ్గించి, రోగనిరోధకశక్తిని పెంచుతుంది.