తేలు కాటుకి ప్రధమ చికిత్స

November 14, 2019

వాము పొడి, గుడ్డు పచ్చసొన, తేనె, నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారుచేసి తేలు కుట్టిన చోట లేపనం లాగా అప్లై చేయాలి. ఇది విషాన్ని లాగేస్తుంది. తేలు కాటుకు ఇది ఒక మంచి ప్రధమ చికిత్స. దీని తరువాత ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకెళ్లొచ్చు.