మెంతులు చేసే మేలు

November 10, 2019

fenugreek-seeds-health-benefits

  1. శరీరంలోని టాక్సిన్స్ ని బయటకు పంపిస్తాయి.
  2. షుగర్ వ్యాధి ని control లో ఉంచుతుంది.
  3. రోజు పరగడుపున మెంతి water తీసుకోవడం వలన ప్రాథమిక దశలో ఉన్న మధుమేహం వ్యాధి నివారింపబడుతుంది.
  4. మూత్రపిండాల సమస్యను దూరం చేస్తుంది.
  5. చెడు కొలెస్ట్రాల్ ని కరిగించేస్తుంది.
  6. మెంతులను పేస్ట్ లా చేసి జుట్టు కి పట్టించడం వలన చుండ్రు, జుట్టు రాలడం తగ్గి జుట్టు ఆరోగ్యంగా తయారవుతుంది.
  7. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
  8. వీర్య కణాలను వృద్ధి చేస్తుంది.
  9. మెంతులను పేస్ట్ లా చేసి పాలతో కలిపి శరీరం పైన మర్దన చేయడం వలన చర్మం కాంతివంతంగా తయారవుతుంది.