వాడిపోయిన కూరగాయలు తిరిగి తాజాగా అవ్వాలంటే?

October 24, 2019

4,5 రోజుల నుండి ఫ్రిజ్ లో నిల్వ వున్నా కూరగాయలు వాడిపోయినట్లుగా ఉంటే వాటిని తీసి ఒక బౌల్ లో నీటిని పోసి అందులో కొంచం నిమ్మరసం వేసి ఆ కూరగాయలను ఈ నీటిలో వేసి ఉంచాలి కాసేపటి తరువాత ఆ కూరగాయలను నీటినుండి తీసి ఆరబెట్టి మళ్లీ ఫ్రిజ్ లో పెట్టుకుంటే తాజాగా ఉంటాయి.