డ్రైస్కిన్ ఉన్నవారు ఇలా చేయండి

July 3, 2019

కావాల్సిన పదార్థాలు:
పాలు -1 ట్ స్పూన్
తేనె – 1ట్ స్పూన్
నిమ్మరసం -1/2 ట్ స్పూన్

తయారుచేసే విధానం: ఒక బౌల్లో ఈ మూడింటిని తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా తరుచు చేస్తూ ఉంటె చర్మము పొడిబారటం తగ్గడమే కాకుండా చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

గమనిక: ఇలా చేసిన తరువాత ముఖానికి ఎలాంటి సోప్, ఫేస్ వాష్ వాడకూడదు.