చిన్న చిట్కా ఇలా చేసి చూడండి కచ్చితంగా సన్నబడాతారు

November 29, 2019

effective-remedy-for-weight-loss

  • 30 గ్రాముల కలబంద గుజ్జు
  • 3 గ్రాముల తిప్పతీగ చూర్ణం
  • 3 గ్రాముల జీలకర్ర పొడి
  • 3 గ్రాముల కరక్కాయ పొడి
  • 3 గ్రాముల పసుపు

వీటన్నింటిని గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కచ్చితంగా సన్నబడి నాజుకయినా శరీర ఆకృతిని పొందుతారు.