వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, చిగుళ్ల నొప్పికి నేరేడు ఆకుల కషాయం

July 17, 2019

నేరేడు ఆకులను బాగా కడిగి ముక్కలుగా చెసి 2కప్పుల నీటిలో వేసి 1కప్పు అయ్యేంతవరకు మరిగించాలి. తరువాత ఆ నీటిని వడగట్టి గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కన పెట్టాలి. పరగడుపున ఈ కషాయం తేనె కలిపి లేదంటే అలాగే తాగాలి. ఇలా చేయడం వల్ల వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఇంకా చిగుళ్ల నొప్పి తగ్గుతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. అధిక బరువుని నియంత్రించడంలో మంచి ఫలితాన్నిస్తుంది.