దాల్చిన చెక్క తో ఆరోగ్య ప్రయోజనాలు

July 29, 2019

  1. హార్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది.
  2. షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.
  3. ఋతు సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది.
  4. అధిక బరువు సమస్యకి మంచి రెమెడీ.
  5. కొలస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తుంది.
  6. మొటిమలకు పైపూతగా తేనెతో కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది.
  7. ఆహారంలో ఎక్కువగా దాల్చినచెక్క తీసుకుంటుంటే జుట్టు కుదుళ్ళు బలంగా తయారవుతాయి.