వెల్లుల్లి తేనె కలిపి తింటుంటే

August 10, 2019

1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి దానిలో తేనె కలిపి పేస్ట్ ల తయారుచేయాలి. దీనిని ప్రతిరోజు పరగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకుంటుంటే

  1. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది.
  2. చెడు కొలస్ట్రాల్ ను హరిస్తుంది.
  3. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
  4. రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీర సామర్ధ్యాన్ని పెంచుతుంది.
  5. కాన్సర్ రాకుండా నివారిస్తుంది.
  6. వాతావరణంలోని మార్పుల వల్ల కలిగే దగ్గు, జలుబు ని అరికడుతుంది.
  7. గొంతునొప్పి, వాపులు లేకుండా చేస్తుంది.
  8. బరువును తగ్గిస్తుంది.
  9. శృంగార సామర్ధ్యాన్ని పెంచుతుంది.