- రాత్రి పడుకోవడాని ముందు 2 లేదా 1 స్పూన్ ఆముదం తీసుకోవాలి. డైరెక్ట్ గా తీసుకోలేకపోతే వేడి పాలలో గాని, నీటితో గాని తీసుకోవచ్చు. ఇలా 4-6 రోజులు చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది.
- మూసాబరం పొడి(అలోవెరా ఎండబెట్టి చేసిన పొడి), పసుపు, వేడినీళ్లలో మరిగించి బెల్లం కలిపి తాగాలి.
- 1 గ్లాస్ నీటిలో 1 స్పూన్ సునాముఖి చూర్ణం కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.