పైల్స్ / మొలలు సమస్య కి చిట్కాలు

October 20, 2019

  1. ఒక వంతు సునాముఖి చూర్ణం, 3 వంతుల త్రిఫల చూర్ణం తీసుకుని నేతిలో వేయించి తగినంత తేనె కలిపి ఒక గాజు పాత్రలో నిల్వచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 1 లేదా 2 స్పూన్లు తీసుకుంటుంటే పైల్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా మలబద్దకంను కూడా అరికడుతుంది.
  2. కర్పూరం, ఆముదం ఆకులను కలిపి దంచి పేస్ట్ ల తయారుచేసుకోవాలి. దీనిని మలద్వారం వద్ద పూసి, కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల మొలల సమస్య తగ్గుముఖం పడుతుంది.