అవిసె గింజలు – ఆరోగ్య ప్రయోజనాలు

July 18, 2019

ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్, ఫైబర్, యాంటీ ఇంఫ్లామేటరీ గుణాలను మెండుగా కలిగి ఉన్నవే ఈ అవిసె గింజలు. ఇవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు

  1. జీవక్రియ రేటును పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
  2. ఆడవారిలో ఋతుసంబంధ సమస్యలను అరికడుతుంది.
  3. మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఎముకలను దృడంగా చేస్తుంది.
  4. బరువును తగ్గించడంలో మంచి ఔషదంగా పనిచేస్తుంది.
  5. జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం సమస్యను అరికడుతుంది.
  6. ఈ గింజలు రక్తపోటుని, మధుమేహాన్ని, కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో ఉంచుతాయి.