అరిటాకులో భోజనం చేయడం వలన లాభాలు

July 6, 2019

  1. ఆకలిని పెంచి, అజీర్తి ని తగ్గిస్తుంది.
  2. కడుపులో అల్సర్లని తగ్గిస్తుంది.
  3. కఫాన్ని, వాతాన్ని, పైత్యాన్ని హరిస్తుంది.
  4. శరీరకాంతిని పెంచుతుంది.
  5. ఆస్తమా వంటి రోగాలు తగ్గుతాయి.
  6. క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది.
  7. అరిటాకులో ఉండే క్లోరోఫిల్ అనే పదార్థం ఈ పై ప్రయోజనాలని కలుగచేస్తుంది.