పిల్లలు తరచూ పక్కతడుపుతూ ఉంటే

July 20, 2019

  1. రోజు రాత్రి పడుకునే ముందు 2 వాల్నట్స్ తినిపించండి.
  2. రాత్రి పడుకునేముందు 2 స్పూన్ల తేనె తాగేలా చుడండి.
  3. రోజు ఉదయం 1 స్పూన్ తురిమిన ఉసిరిలో కొంచం పసుపు, తేనె కలిపి తినిపిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
  4. త్వరగా రాత్రి భోజనం ముగించేసి తరువాత పడుకోవడానికి ఒక గంట ముందు ఖర్జురమ్ ముక్కలుగా చేసి పాలలో వేసి మరిగించి , చల్లార్చి గోరువెచ్చగా తాగించాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న నీరు యూరిన్ ద్వారా బయటకి పోతుంది. దీని తరువాత పిల్లల్ని పడుకోబెట్టడం వల్ల యూరిన్ ఎక్కువగా రాదు.