రక్తంలో ప్లేట్లెట్ల కౌంట్ పడిపోయినపుడు

September 10, 2019

రక్తంలో ప్లేట్లెట్ల కౌంట్ పడిపోయినపుడు

డెంగ్యూ ఫీవర్ వచ్చినపుడు రక్తంలో ప్లేట్లెట్ల కౌంట్ పడిపోతుంది. ఆ సమయంలో బొప్పాయి ఆకుల రసాన్ని  తీసుకుంటే ప్లేట్లెట్ల కౌంట్ పెరుగుతుంది. ఇది రెగ్యులర్ గ తీసుకోకూడదు ప్రమాదకరం.